Delhi: స్కూల్‌లో దారుణం.. మైనర్‌ బాలుడిపై అత్యాచారం

ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్‌రూమ్‌లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

హిందీ సీరియల్‌ నటి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రోష్ని వాలియా సంచలన కామెంట్స్‌ చేశారు. ‘ మా అమ్మ మమ్మల్ని ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయాలని.. అక్కకు పదే పదే చెప్పేది. ఇప్పుడు నాకు కూడా చెప్తుంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  

Operation Sindoor: కేంద్రం సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్

ఆపరేషన్ సింధూర్‌ వివరాలను స్కూల్‌ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఆపరేషన్‌ సింధూర్‌ను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ప్రకటించారు.

Haridwar Temple Stampede: సంచలన వీడియోలు.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందో చూశారా?

హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో ఇవాళ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శ్రావణమాసం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sperm: వీర్యం డొనేట్ చేసి అంత సంపాదించొచ్చా !

ఇటీవల అక్రమంగా IVF విధానాన్ని పాటిస్తున్న ఓ టెస్ట్‌ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం బయటపడ్డ సంగతి తెలిసిందే. వీర్యం డొనేట్‌ చేసే పురుషులకు 4 వేల రూపాయల వరకు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌ చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Odisha: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పిల్లలు అప్పుడప్పుడు సరదాగా చేసే పనులు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఒడిశా -ఆంధ్రా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి తెచ్చిన కొత్త బిందెతో సరదాగా ఆడుకుంటుండగా ఆ చిన్నారి తల అందులో ఇరుక్కుపోయింది.

Cobra: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

తాజాగా బిహార్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడాది వయసున్న బాలుడు ఏకంగా కోబ్రానే కొరికేశాడు. దీంతో ఆ పాము అక్కడిక్కడే చనిపోయింది. బెట్టాహ జిల్లాలోని వెస్ట్‌ చాంపరన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Web Stories
web-story-logoPriyanka Jawalkar pic sevenవెబ్ స్టోరీస్

నెట్టింట 'టాక్సీ వాలా' బ్యూటీ హాట్ షో! ఫొటోలు చూశారా

web-story-logoChilds eye dropవెబ్ స్టోరీస్

పిల్లలకు దిష్టి బొట్టు ఎందుకు పెడతారో తెలుసా..?

web-story-logoJackfruitవెబ్ స్టోరీస్

ప్రపంచంలో అత్యంత దుర్వాసనగల పండు తెలుసా..?

web-story-logoRidge Gourdవెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉన్నవారు బీరకాయ తింటున్నారా..?

web-story-logoHome Odorsవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఇల్లంతా గబ్బు వాసన వస్తుందా..?

web-story-logoashu pic twoవెబ్ స్టోరీస్

మినీ స్కర్ట్ లో బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో !

web-story-logoharihara veeramallu fiveవెబ్ స్టోరీస్

'హరిహర వీరమల్లు' హైలైట్స్ ఇవేనటా !

web-story-logopriyanka jain with boyfriend pic sevenవెబ్ స్టోరీస్

బాయ్ ఫ్రెండ్ ముద్దుపెడుతూ.. బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ ఫోజులు! పిక్స్ వైరల్

web-story-logorashmi digital detox pic sixవెబ్ స్టోరీస్

రష్మీ డిజిటల్ డీటాక్స్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్!

web-story-logoApple seedsవెబ్ స్టోరీస్

యాపిల్‌ గింజలు తింటే ప్రాణాలకు ముప్పా..?

Australia: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై దాడి..తెగిపడిన చెయ్యి

ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ పై దుండుగులు కత్తితో దాడి చేశారు. ఇందులో అతని చెయ్యి తెగిపోయింది. 

Boeing Flight: మరో బోయింగ్‌ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు

అమెరికాలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టులో మరో పెను ప్రమాదం తప్పింది. కొలరొడో నుంచి మియామికి బయలుదేరిన బోయింగ్ 737 టేకాఫ్‌ అవుతుండగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు.

Thailand-Cambodia: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు

పెద్దన్న గౌరవం నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంబోడియా, థాయ్ లాండ్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు తెర తీశారు. ఇరు దేశాలూ చర్చలకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. 

BIG BREAKING: అమెరికాలో దారుణం..దుండగుడు కత్తితో దాడి..11 మందికి తీవ్ర గాయాలు

అమెరికాలో గన్ కల్చర్, దాడులు చాలా ఎక్కువే జరుగుతుంటాయి. తాజాగా మిషిగన్ లోని ట్రావెర్స్ సిటీలోని వాల్ మార్ట్ సూపర్ సెంటర్ ఓ అగంతకుడు కత్తితో జనాలపై దాడి చేశాడు.  ఇందులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Mosquito: ల్యాబ్‌లో దోమల తయారీ.. ఎందుకో తెలిస్తే షాక్!

హవాయిలో తయారు చేసి ఈ దోమలు మనుషులను కుట్టవు. అవి స్పెషల్‌గా ల్యాబ్‌లో తయారు చేసిన మగ దోమలు. ఈ దోమల లోపల ఒక బ్యాక్టీరియా ఉంది. అది ఆడ దోమలతో సంభోగం తర్వాత కూడా గుడ్లు పొదగనివ్వదు. అసలు హవాయి ప్రభుత్వం ఈ దోమలను ఎందుకు తయారు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Terror attack In Iran: ఇరాన్‌లో బరితెగించిన ఉగ్రవాదులు.. కోర్టుపై భీకర కాల్పులు

ఇరాన్‌లో ఉగ్రవాదులు కోర్టుపైనే కాల్పులు జరిపారు. సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్‌లోని కోర్టు బిల్డింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు.

Modi Maldives visit: మాల్దీవ్, భారత్ స్నేహం చూసి.. చైనా కళ్లు మండుతున్నాయ్!

మాల్దీవులు స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 2రోజుల పర్యటన కోసం జూలై 25న అక్కడికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ భారీ కటౌట్లు ఏర్ఫాటు చేశారు. మల్దీవ్ అలాగే రోడ్ల వెంట త్రివర్ణ పతాకాలు పెట్టారు. ఇదంతా చైనా జీర్ణంచుకోలేకపోతుంది.

Sperm Donation : వీర్యదానం చేస్తున్నారా?  క్లినిక్‌లపై పోలీసుల దాడులు

సికింద్రాబాద్‌ లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెర్మ్ క్లినిక్‌లపై దాడులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Yadagirigutta: యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రావణమాసం ప్రారంభమైంది. దీంతో దేవాలయాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భాన్ని పురష్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Telangana: తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌‌తో 65 మంది విద్యార్థులు..!

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ కలకలం రేపింది. ఆహారం వికటించి 69 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Kondapur Rave Party : కొండాపూర్ లో రేవ్ పార్టీపై మెరుపు దాడి...9 మంది అరెస్ట్

కొండాపూర్ లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్లో ఏపీకి చెందిన కొన్నిముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సంధ్య దాడి చేసి భగ్నం చేశారు.

KTR: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన...అడ్డుకుంటామన్న కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతరాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

Water Fall: ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్

ములుగు జిల్లాలోని ఉన్న మహితపురం జలపాతం దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళిన ఏడుగురు విద్యార్థులు తప్పిపోయారు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు. 

Test Tube Baby Center : తెల్లార్లు తనిఖీలు... పోలీసుల అదుపులో డాక్టర్‌

టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో డాక్టర్‌ నమ్రతను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు.

Srisailam Project:  శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి...

భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,20,482  క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

AP News : నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్‌లో...

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్‌లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి యూనిఫాంతో రాలేదని పీఈటీ గుంజీలు తీయించడంతో పలువురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు.

Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!

చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి.

Agniveer Result 2025: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ CEE ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం జరిగిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అభ్యర్థులు joinindianarmy.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ అగ్నివీర్ CEE ఎగ్జామ్స్ జూన్ 30 నుండి జూలై 10 వరకు జరిగాయి

Budameru Floods: వణుకుతున్న విజయవాడ.. బుడమేరకు మళ్లీ వరద ముప్పు?-VIDEO

బుడమేరకు మళ్లీ వరద ముప్పు ఉందన్న సోషల్ మీడియా వార్తలతో స్థానికులు వణికిపోతున్నారు. తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలతో వారు భయపడుతున్నారు. అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బ.. తిరుపతిలో నిరసన సెగ

విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళన చేపట్టారు. ఇవాళ తిరుపతిలో జరుగుతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి.

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం.. ఏపీ నేతల సందడి-PHOTOS

గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ తో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరై అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

TVS Ntorq 125 Super Soldier Edition: మార్కెట్‌లోకి ‘కెప్టెన్ అమెరికా’ స్కూటర్.. ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలివే!

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో కొత్త 'సూపర్ సోల్జర్ ఎడిషన్'ను విడుదల చేసింది. మార్వెల్ కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 98,117 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.8 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్..  ట్రాన్సాక్షన్ లిమిట్లో

UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి.  యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.

Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

Microsoft Layoffs : మైక్రోసాఫ్ట్ లో 15,000 ఉద్యోగులు ఔట్

మైక్రోసాఫ్ట్ లో ఈ ఏడాది భారీగా ఉద్యోగ తొలగింపులు జరిగాయి. ఇప్పటి వరకు కంపెనీ సుమారుగా 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఉద్యోగ కోతలు వివిధ దశల్లో జరిగాయి, ముఖ్యంగా ఇటీవల జూలైలో 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.

BREAKING: యూట్యూబర్స్‌కు బిగ్ షాక్.. 30 వేల ఛానెల్స్ రద్దు!

30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్‌ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు.

Success Story: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలు కని.. 18 ఏళ్లకే అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. చిన్న వయస్సులోనే తన పేరును చరిత్రలో లిఖించుకుంది ఓ యువతి. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఆమె సక్సెస్ స్టోరీలో ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Layoffs: ఐటీ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఆ ప్రముఖ కంపెనీలో 25 వేల మంది ఔట్!

ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ భావిస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.