YS Sharmila: మా అన్న అసలు రూపం ఇదే.. జగన్పై షర్మిల సంచలన ట్వీట్!
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతు ఇవ్వడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారన్నారు.