Crime : ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి
మూడు నెలలుగా ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న యువతి అనుమానస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించడంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న యువతి ఈ రోజు అనుమానస్పదంగా మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.