author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్? దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!
ByK Mohan

హైదరాబాద్ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ తనపై అనర్హత వేటు పడటం ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా.. దానం నేరుగా ఉపఎన్నిక కూడా సై అంటున్నారు.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!
ByK Mohan

ఇంకమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

Santa Claus: డ్రెస్ కోడ్ వెనుక సీక్రెట్ ఇదే.. కోకాకోలా యాడ్‌తో తాత ఫేమస్
ByK Mohan

క్రిస్మస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది తెల్లని గడ్డం, ఎర్రటి డ్రస్సులో నవ్వుతూ కనిపించే శాంటా క్లాజ్. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్ | వైరల్

భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.. ‘వారికే మొదట వీసా’
ByK Mohan

అధిక వేతనం, అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యతనిచ్చే 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని అమెరికా అమలు చేయనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Epstein files: ట్రంప్ కంపు పనులు కవర్ చేస్తూ.. 30,000 పేజీల డాక్యుమెంట్ రిలీజ్
ByK Mohan

అమెరికా అంతటా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Biryani: ప్రతి నిమిషానికి 194 బిర్యానీలు ఆర్డర్‌.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్
ByK Mohan

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక 'హౌ ఇండియా స్విగ్గీడ్ 2025'ను విడుదల చేసింది. హైదరాబాద్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

బట్టబయలవుతున్న ట్రంప్ నిజస్వరూపం.. చిన్న పిల్లలని కూడా చూడకుండా..
ByK Mohan

జెఫ్రీ ఎప్‌స్టీన్  కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు