క్రైం ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అనంతపురంలో తిమ్మంపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. By Kusuma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం AP Crime: ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి.. ఏపీలో సీఐ తల్లి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైంది. తాజాగా ఆమె మృతదేహం బయటపడింది. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు! ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 'వైఎస్సార్ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'వైఎస్సార్ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లా పేరును "వైఎస్సార్ కడప" జిల్లాగా మార్చాలని ఆయన కోరారు. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! ఏపీ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ పాఠాలు కష్టంగా ఉండటంతో పదవ తరగతిలో నాలుగు పాఠాలను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Kusuma 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌కు మూడు రోజుల ఏసీబీ కస్టడీ AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. వెంకటరెడ్డి చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇటీవల అతన్ని అరెస్ట్ చేశారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.99కే క్వార్టర్! ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 9వరకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించనుంది. By B Aravind 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పొలంలో పిడుగుపాటు.. దంపతులు మృతి పిడుగుపాటుతో భార్యాభర్తలలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో దసరా నాయక్ (51), దేవీబాయి (46) దంపతులతో పాటు వారి రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. By Vijaya Nimma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn