Dalai Lama Biography: దలైలామా జీవిత చరిత్రపై జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ బుక్!
డా. అరవింద్ రచించిన దలైలామా జీవిత చరిత్ర పుస్తకం జులై 9న ఆరంభమయ్యే దలైలామా 90వ జన్మదిన ఉత్సవాల సందర్భంగా విడుదల కానుంది. పుస్తకాన్ని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో విడుదల చేస్తున్నారు. దలైలామా జీవితంలోని అరుదైన విషయాలు, సంఘటనలు ఇందులో ఉండనున్నాయి.