స్పోర్ట్స్ Cricket: క్రికెట్‌కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. By Vijaya Nimma 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ! ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నారు. అనంతరం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవనున్నారు. By Nikhil 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ వచ్చే రెండేళ్లలో భారత్‌కు రానుంది - కేంద్ర మంత్రి హర్దీప్ పూరి వచ్చే రెండున్నరేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ మెట్రో వ్యవస్థగా భారత్ అవతరించనుందని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. మాజీ న్యాయమూర్తులు, సైనిక సిబ్బందితో మాట్లాడిన కేంద్రమంత్రి.. గత పదేళ్లలో పట్టణ మెట్రో రవాణా పురోగతిని సాధించిందన్నారు. By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general YouTube Down: యూట్యూబ్ సేవలకు అంతరాయం యూట్యూబ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. యూట్యూబ్‌లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. యూట్యూబ్‌కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. By V.J Reddy 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn