ఆంధ్రప్రదేశ్ పండుగ పూట ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త! AP: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపుల్లో రేషన్ కార్డు ఆధారంగా పామోలిన్ లీటరు రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున అందించనుంది. ఈ నెలాఖరు వరకు ఈ ధరలు కొనసాగనున్నాయి. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ నెల 14 నుంచి.. AP: రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇటీవల వర్షాల కారణంగా ఏపీలోని పలు గ్రామాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 11 వరకు దరఖాస్తులకు సమయాన్ని పొడిగించింది. By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లి.. తిరుపతి లడ్డూ వివాదం వేళ టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి గ్లౌజులు ధరించకుండా గుడిలో దేవుడి ప్రసాదం ముట్టుకోవడం, రుచిచూడటం వివాదాస్పదమైంది. భక్తులు మండిపడుతున్నారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాలన్నీ మాకే.. చంద్రబాబు సర్కార్ కు ఊహించని షాక్! ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్యం షాపులకు దరఖాస్తులు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో నష్ట నివారణకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది ఆసక్తికరంగా మారింది. By Seetha Ram 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొండెక్కిన కోడి ...కిలో రూ. 270! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్సకు బిగ్ షాక్ AP: వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్యనేతలతో చర్చలు జరిపిన లక్ష్మణరావు దసరా తరువాత చేరుతారనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn