ఈ సమస్యలు ఉన్నవారే బీరకాయ తింటున్నారా..?

కిడ్నీవ్యాధి బాధితులు బీరకాయ తింటే జాగ్రత్త

కిడ్నీలు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు

బీరకాయ తక్కువ కేలరీలు కలిగిన పీచు పదార్థం

బీరకాయ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది

సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే బీరకాయకు దూరం

బీరకాయ తింటే చర్మంపై దురద, మంట, వాపు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే బీరకాయ తీనొద్దు

Image Credits: Envato