AP News: సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.. ఆ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ.. మరణాలకు కారణం అదేనా?
ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్థులకు ‘మెలియోయిడోసిస్’ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు.