PM to CM: సీఎం చంద్రబాబు హిందీకి ప్రధాని మోదీ ఫిదా...ఎక్స్లో పోస్ట్
కర్నూలులో ఈవాళ జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ ఫిదా అయిపోయారు. అందుకే ప్రత్యేకంగా దీని గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు.