'హరిహర వీరమల్లు' హైలైట్స్ ఇవేనటా !
పవన్ తొలి పాన్ ఇండియన్, తొలి పీరియాడిక్ డ్రామా
సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ శిక్షణ
పవన్ కొరియోగ్రఫీ చేసిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్
చారిత్రాత్మక యోధుడిగా పవన్ ఆకట్టుకునే లుక్ , హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్
మొఘల్ కాలాన్ని గుర్తు చేసే భారీ సెట్స్
విజువల్స్, గ్రాండియర్
కీరవాణి మ్యూజిక్