Tikkavarapu SubbaramiReddy : అటు వ్యాపారం, ఇటు రాజకీయం.. మధ్యలో సినిమా.. కళాబంధు సుబ్బరామిరెడ్డి సక్సెస్ స్టోరీ!
మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలని రావుగోపాల్ రావు ముత్యాలముగ్గు సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. అవును నిజమే ఈయనలో కాస్త కాదు చాలానే ఉంది. నటుడిగానే కాకుండా కాంట్రాక్టర్ గా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగారు.