TG Crime: హైదరాబాద్లో దారుణం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హ*త్య
హైదరాబాద్ శివారులోని కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ను కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.