author image

Vijaya Nimma

Tea Health Tips: టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!!
ByVijaya Nimma

టీ పదేపదే వేడి చేయడం వల్ల టీలోని టానిన్లు ఆమ్లంగా (Acidic) మారి ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ, గ్రీన్ టీ కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉండవచ్చు. Short News | Latest News In Telugu

ఏ చర్మ సమస్య ఉన్నా ఈ పొడితో దూరం
ByVijaya Nimma

గంధం చర్మ సమస్యల నుంచి ఉపశమనం. గంధం నూనె, పసుపు, కర్పూరం ప్యాక్‌తో నల్లమచ్చలు పోతాయి. టాన్ తొలగించడానికి ఇది సమర్థవంతమైనది. చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా చేస్తుంది. చర్మ ముడుతలను నివారించి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.

Health Tips: 1,2 లేదా 4.. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి..?
ByVijaya Nimma

చిన్న చిన్న భోజనాలు తీసుకోవడం వలన జీవక్రియ చురుకుగా ఉంటుంది, శరీరానికి నిరంతరం శక్తి అందుతుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

ఈ జ్యూస్‌ తాగితే సమస్యలన్నీ పరార్
ByVijaya Nimma

ప్లేట్‌లెట్ కౌంట్‌లో వేగంగా పెంచుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. ఈ రసం ప్రేగులను శుభ్రపరచడానికి మేలు చేస్తుంది. ఈ రసాన్ని రోజు తాగితే జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు పరార్. మధుమేహాన్ని నిర్వహించడం సులభం చేస్తుంది.

Breakfast: పొద్దున్నే బ్రేక్ ఫాస్టులో ఇవి లాగిస్తే ఆయుష్షు, మెదడు సేఫ్‌
ByVijaya Nimma

చక్కెర పదార్థాలు, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలు నిశ్శబ్దంగా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. బ్లూబెర్రీ, గుడ్లు, గ్రీన్ టీ, వాల్‌నట్స్, సాల్మన్ వంటివి ఉదయం తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Detox Diet Plan: ఈ డైట్ ప్లాన్ ఒకే రోజు ట్రై చేయండి.. శరీరంలోని అన్ని మలినాలను తరిమి కొడుతుంది
ByVijaya Nimma

పెసరపప్పుతో కొద్దిగా అన్నం లేదా రోటీ కాలానుగుణంగా లభించే కూరగాయల కూర, పెరుగు తీసుకోవాలి. కొద్దిగా తక్కువగా తిని జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలి. Short News | Latest News In Telugu

Palak Paneer: పనీర్‌తో పాలకూర పంచాయితీ తెలుసా..? ఈ తప్పు చేస్తే తిప్పలు తప్పవు!!
ByVijaya Nimma

పాలక్ పనీర్‌ను కలిపి తీసుకోవడం జీర్ణవ్యవస్థకు కూడా హానికరం కావచ్చు. కాల్షియం, ఐరన్ రెండింటినీ ఒకేసారి జీర్ణం చేయడం కష్టం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Jamun seeds powder:  ఉదయం ఖాళీ కడుపుతో ఈ గింజల పొడి తీసుకుంటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
ByVijaya Nimma

నేరేడు గింజల పొడిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu

Papaya Smoothie: జీర్ణక్రియను మెరుగుపరిచే అద్భుతమైన స్మూతీ.. సులభమైన రెసిపీని ట్రై చేయండి
ByVijaya Nimma

జీర్ణక్రియకు అత్యుత్తమ పండులో బొప్పాయి ఒకటి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu

Fatty Liver: బరువు తగ్గించుకోండి.. కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండండి!!
ByVijaya Nimma

ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని నివారించడానికి వెంటనే బరువు తగ్గడం ప్రారంభించటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు