ఈ పదార్ధం విమానంలో తీసుకెళ్లదని తెలుసా..?
విమానంలో కొన్ని వస్తువులను అనుమతించరు. కొబ్బరికాయలను కూడా ఫ్లైట్లో అనుమతించరు. విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎండిన కొబ్బరికాయలు.. పూర్తి కొబ్బరి చిప్పలు చాలా ప్రమాదకరమైనవి. ఎండిన కొబ్బరిలో నూనె వేగంగా మంటను అంటుకుంటుంది.