పిల్లలకు దిష్టి బొట్టు ఎందుకు పెడతారో తెలుసా..?
బిడ్డకు ఏమీ కాకూడదని కాటుకతో బొట్టు పెడతారు
ఈ చిన్న నల్ల బొట్టు కేవలం అలంకారం కాదు
చెడు చూపుల నుంచి పిల్లల్ని కాపాడి ఆరోగ్యం ఇస్తుంది
పిల్లల సహజమైన అందంపై ఇతరుల చెడు శక్తులు
ఈ బొట్టు పిల్లలను చెడు ప్రభావం నుంచి కాపాడే రక్షణ
కాటుక కళ్ళకు చల్లదనంతోపాటు బాక్టీరియాను తగ్గిస్తుంది
పసిపిల్లలపై చెడు ప్రభావం పడోదని పెద్దలు పాటించిన ఆచారం
Image Credits: Envato