యాపిల్‌ గింజలు తింటే ప్రాణాలకు ముప్పా..?

యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విష సమ్మేళనం

వీటిని తింటే అమిగ్డాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది

తలనొప్పి, అలసట, నీరసం తదితర సమస్యలు వస్తాయి

శరీరంలో సైనైడ్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, స్ట్రోక్స్

యాపిల్ జ్యూస్ తాగే ముందు విత్తనాలను తొలగించాలి

80 నుంచి 500 గింజలు తింటే మనిషికి ప్రాణాపాయం

పిల్లలకు యాపిల్ గింజలు తీసిన తర్వాత తినిపించాలి

Image Credits: Envato