ఫ్రెషరల్ గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న వారికి Software Development Engineer, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ / డెవ్ఆప్స్ ఇంజనీర్, టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | Short News
/rtv/media/member_avatars/2025/09/10/2025-09-10t123507453z-screenshot-2025-09-03-151823-2025-09-10-18-05-08.jpg)
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. హైదరాబాద్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu | నిజామాబాద్
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామన్నారు. Short News | Latest News In Telugu
ఓ దర్శకుడు తన సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశాడు. కథను తయారు చేసుకోవడానికి హిమాలయాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు తిరిగాడు. Short News | Latest News In Telugu
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. జీవో నంబర్.9పై స్టే ఇచ్చింది. రాజకీయాలు | Short News | Latest News In Telugu
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం సమసిపోయింది. ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో ఇరువురు మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం అడ్లూరికి క్షమాపణ చెప్పారు పొన్నం.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనూ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది.