వర్షాకాలంలో ఇల్లంతా గబ్బు వాసన వస్తుందా..?
రూమ్‌ఫ్రెషనర్లు లేకుండానే ఇంటి చిట్కాతో తాజాగా
కిటికీలు తీసి ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూడాలి
నాణ్యమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను వాడితే వాసన వస్తుంది
బేకింగ్ సోడాను కార్పెట్‌లు, సోఫాలపై చల్లి శుభ్రం చేయాలి
నిమ్మకాయ, నారింజ తొక్కల నీటి స్ప్రే చేసినా సువాసన
కిచెన్, బాత్రూమ్‌లలో వెంటిలేషన్ ఫ్యాన్‌లను అమర్చాలి
వెనిగర్, బేకింగ్ సోడా రెండూ దుర్వాసన తగ్గిస్తుంది
Image Credits: Envato