Madhukar Vydhyula
టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టారు. అయితే ఈసారి ఆయన తొడగొట్టింది రాజకీయ వేదిక మీద కాదు. ప్రో. కబడ్డీ తెలుగు టైటాన్స్ జట్టుతో కలిసి. బాలకృష్ణ ప్రోకబడ్డీ లీగ్ 10కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
భారతీయ వివాహ సంప్రదాయాలు ప్రాంతం, మతం, సమాజం, వధూవరుల వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా విభిన్నంగా ఉంటాయి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని వేడుక. ఇక చెప్పుకోవలసింది గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణీ పెళ్లి. కర్ణాటక కు చెందిన మాజీ మంత్రి, జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహానికి 500 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
Mahesh Babu-Rajamouli Movie: తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం మహేశ్ బాబు తో ఆయన చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.