అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రతిచోటా తన టారిఫ్ బాంబులను పేల్చుతున్నారు. తాజాగా బ్రిక్స్ సమావేశంలో కూడా దీనిపై మాట్లాడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. తమ అదుపులో ఉన్న 19 ఏళ్ళ యువకుడి మానసికంగా, శారీరకంగా హింసించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. దానికి నామినేట్ కూడా చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మానవ జీవితం వందేళ్ళు అని అంటారు. కానీ అంతకాలం బతికే వాళ్ళు వేళ్ళమీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదే మనిషి జీవితం 150 ఏళ్ళు అని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే చర్యలను చేపట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు మళ్ళీ టారీఫ్ ల గోల మొదలెట్టారు. తమతో ఒప్పందం చేసుకోని జపాన్, కొరియాలతో సహా 14 దేశాలపై 25 శాతం సుంకాలు విధించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయ్త్ ఆత్మహత్య చేసుకున్నారు. రోమన్ మరణం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జాతకం ఏం బాలేనట్టుంది. ట్రంప్ తో గొడవ పట్టుకున్న దగ్గర నుంచీ అతనికి ఏమీ మంచి జరగడం లేదు. తాజాగా టెస్లా షేర్లు మరోసారి భారీగా పతనం అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆ ఊర్లో ఉన్నది ఒకే ఒక్క బ్యాంక్. అక్కడ అందరూ అందులో తమ డబ్బులను, బంగారాన్ని దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకే వరదల్లో కొట్టుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అత్యంత వివాదం సృష్టించి, వాణిజ్య యుద్ధానికి దారి తీశాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లు. దాంతో వాటికి తాత్కాలిక బ్రేక్ వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు