ఆంధ్రప్రదేశ్ వైసీపీ అంటేనే ఫేక్.. లోకేష్ ఫైర్! ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు అందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప AP News: ప్రాణం తీసిన ఈత.. తల్లిదండ్రులకు కడుపుకోత కడపలోని బీడీకాలనీ చెందిన జేమ్స్ అనే యువకుడు సిద్దవటంలోని పెన్నా నదికి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ఒక్కసారిగా మడుగులో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. తమ కుమారుడిని స్నేహితులే చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By Vijaya Nimma 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానా ఎన్నికల్లోనూ ట్యాపింగ్?.. జగన్ సంచలన ట్వీట్ హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలాగే మరో ఎన్నిక ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. మళ్లీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. By Nikhil 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేడు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సైబర్ స్కాం.. పోలీస్ స్టేషన్ చూపించి కోట్లు కోట్టేశారు! అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోయాడు. మీ పేరుతో డ్రగ్స్ కేసు నమోదైందని పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. ఆపై డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి రూ.2 కోట్లు కొట్టేశారు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ మేనమామకు టీడీపీ భారీ షాక్ AP: జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీలో పురపాలక ఛైర్మన్‌తో సహా ఐదుగురు కౌన్సిలర్లు చేరారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు! ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 'వైఎస్సార్ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'వైఎస్సార్ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లా పేరును "వైఎస్సార్ కడప" జిల్లాగా మార్చాలని ఆయన కోరారు. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే! వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn