IND vs ENG : ఇంగ్లండ్కు బిగ్ షాక్.. ఐదో టెస్టు నుంచి బెన్ స్టోక్స్ ఔట్
రేపటినుంచి లండన్లోని ది ఓవల్లో భారత్ తో జరగబోయే ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ చివరి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.