Lady Aghori release: అఘోరీ ఈజ్ బ్యాక్.. వర్షిణికి బిగ్ షాక్
చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీ శ్రీనివాస్ మంగళవారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మూడు నెలల క్రితం శ్రీనివాస్ను పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. నాలుగు కేసుల్లో ఆఘోరీకి బెయిల్ వచ్చింది.