TG Mega Job Mela: తెలంగాణలో మెగా జాబ్ మేళా.. 150 కంపెనీల్లో 5 వేల జాబ్స్.. ఇలా నమోదు చేసుకోండి!
ఉద్యోగాల కోసం తంటాలు పడుతున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న హుజూర్నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.