/rtv/media/media_files/2025/07/27/roshni-walia-2025-07-27-13-51-02.jpg)
Roshni Walia
హిందీ సీరియల్ నటి, చైల్డ్ ఆర్టిస్ట్ రోష్ని వాలియా సంచలనం కామెంట్స్ చేశారు. ‘ మా అమ్మ మమ్మల్ని ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయాలని.. అక్కకు పదే పదే చెప్పేది. ఇప్పుడు నాకు కూడా చెప్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొ్న్న రోష్ని వాలియా తన వ్యక్తిగత విషయాలను ఒపెన్‌గా బయటపెట్టింది. తమ తల్లి చేసిన త్యాగం వల్లే తాము ఈ స్థాయికి ఎదిగామని స్పష్టం చేసింది.
Also Read:వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
Have Sex.. Enjoy It - Roshni Walia
ఆమె తన ఊరు వదిలి తమకోసం రాకపోయి ఉంటే మా పరిస్థితి వేరేగా ఉండేదని ఆమె తెలిపింది. తన లైఫ్ గురించి ఆలోచించకుండా తమకు అండగా ఉండేందుకు ఆమె ఊరువదిలి వచ్చిందని తెలిపారు. షూటింగ్‌ల సమయంలో పెద్ద వాళ్లతో సెట్‌లో ఎక్కువ గడపడం వల్ల జీవితంలో చాలా చిన్నతనంలోనే పెద్దపెద్ద విషయాలు నేర్చుకున్నామన్నారు. ఇండస్ట్రీలో రాజకీయాలపై త్వరగా అవగాహన వచ్చిందని వివరించారు. అంతేకాదు తన తల్లి గురించి, ఇంట్లో వారిని కట్టడి చేసే విషయాలపై కూడా రోష్ని వాలియా సింపుల్‌గా ట్రెండీ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా బయటపెట్టింది.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
తమ తల్లి గురించి చెప్తూ ‘అమ్మ మమ్మల్ని ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ విషయంలో మాట్లాడుతూ సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయాలని.. అక్కకు అమ్మ పదే పదే చెప్పేది. ఇప్పుడు నాకు కూడా చెప్తుంది. ఎప్పుడూ ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు బయటకు వెళ్లి హ్యాపీగా పార్టీ చేసుకోమని కూడా చెప్తుందని ముక్కు సూటిగా చెప్పింది. మేము డల్‌గా ఉంటే ఈరోజు ఏంటి ఇలా ఉన్నారు తాగలేదా అంటుందని.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది కొంచెం డిఫరెంట్‌గానే అనిపిస్తుంది కానీ మా ఇంట్లో ఇదే జరుగుతుందని సూటిగా చెప్పింది. కాగా రోష్ని వాలియా కామెంట్స్ పై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఉప్పు, చక్కెర తేమగా ఉందా..? ఈ చిట్కాలను ట్రై చేయండి
Also Read : త్రివిక్రమ్, విజయ భాస్కర్ ను కలిపి విడగొట్టిన జై చిరంజీవ!
mother | female-condoms | condom | sex tips | sex | age-children | child | artist