రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే? By Kusuma 23 Nov 2024 రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం, ఒత్తిడి, మానసిక సమస్యలు, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
BRS Party: బీఆర్ఎస్ అకౌంట్లలో అన్ని వేల కోట్లా! By Kusuma 23 Nov 2024 బీఆర్ఎస్ అకౌంట్లో రూ. 1449కోట్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్‌కి సమర్పించిన ఆడిట్ ప్రకారం తెలిపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ
జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి బొత్స By Kusuma 23 Nov 2024 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Health Tips: చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే! By Kusuma 23 Nov 2024 చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏపీలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ By Kusuma 23 Nov 2024 వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్ | క్రైం
కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే? By Kusuma 23 Nov 2024 కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే సిట్రస్ పండ్లు, కివి, టమోటా, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
సుప్రియ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల కమిషన్ కుట్ర వల్లే ఓటమి పాలయ్యం By Kusuma 23 Nov 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవడంతో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాటో సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
నడి రోడ్డు మీదే యువతి కిడ్నాప్.. ఈడ్చుకెళ్తూ కుటుంబ సభ్యులే.. By Kusuma 23 Nov 2024 కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
క్యాన్సర్‌ను జయించిన నవజ్యోత్ సిద్ధూ భార్య.. వేపాకు, నిమ్మరసంతో.. By Kusuma 23 Nov 2024 రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ క్యాన్సర్ స్టేజ్ 4ను జయించారు. Short News | Latest News In Telugu | నేషనల్
పరువు పోయిందిగా.. ఫాలోవర్స్ లక్షల్లో.. ఓట్లు మాత్రం వందల్లో.. By Kusuma 23 Nov 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా వెర్సోవా స్థానం బిగ్‌బాస్ ఫేమ్ అజాజ్ ఖాన్ పోటీ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్