walking: నడవడంలో ఈ పొరపాట్లు చేయకండి.. లేదంటే నడిచి ప్రయోజనం ఉండదు
వాకింగ్ అనేది ఒక సహజమైన, సులభమైన వ్యాయామం. వాకింగ్ సరైన పద్ధతులో చేయపోతే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అతిగా తిని, అతి నెమ్మదిగా నడవటం, ఫోన్ చూస్తూ, తల వంచుకొనినడవటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరించారు.