OG సినిమా షూటింగ్ కోసం ముంబై వీధుల్లో పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కొత్త లుక్‌లో పవన్ స్టైల్‌తో అదరగొట్టారు. Categories : Short News | Latest News In Telugu

Seetha Ram
టెక్ బ్రాండ్ మోటో ఏఐ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 2025ని యూఎస్‌లో రిలీజ్ చేసింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభ ప్రారంభమైంది. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘తార తార’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
లక్నోతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు సాధించాడు. టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
‘హనుమాన్’ హీరో తేజ సజ్జ నటిస్తున్న కొత్త సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. Latest News In Telugu | Short News
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఒకే పేరుతో నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
AP నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(APNCET) నోటిఫికేషన్ రిలీజైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మణిపూర్‌లో 30నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్‌పూర్‌లో రిక్టర్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. Short News | Latest News In Telugu | నేషనల్
గోదావరి నడిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్