Ap: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా
ఈ నెల 8వ తేదీ నుంచి 10 తేదీ వరకు జరగాల్సిన ఏపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జనవరి 11 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల వల్ల వాయిదా వేశారు.