రష్మీ డిజిటల్ డీటాక్స్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్!

కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రష్మీ

పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు పోస్ట్

అందుకే కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ అని చెప్పిన నటి

ఆత్మ పరిశీలనకు డిజిటల్ డీటాక్స్ సరైనది..

త్వరలో మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను

సోషల్ మీడియాలో లేకపోయినా మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశ

Image Credits: Rashmi/Instagram