Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. By Lok Prakash 02 Nov 2024 in వైరల్ Latest News In Telugu New Update truck driver danced in front of the police షేర్ చేయండి Viral Video: వెహికిల్ చెక్ అని పోలీసులు ఆపితే.. బైక్ తో రోడ్డు మీద వెళ్తే ఎప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపుతారా అన్న సందేహం ఉండటం సహజం. ప్రత్యేకంగా నెలాఖరు లేదా సాయంత్రం సమయంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చూస్తుంటేనే వాహనదారుల గుండె చప్పుడు పెరుగుతుంది. అన్ని వాహన పత్రాలు ఉన్నా, కొందరు అవినీతి అధికారులు మీ వాహనంలో తప్పులు వెతికి మరీ చలాన్ కట్టించుకుంటారు. Also Read: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు! ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, పోలీసులను చూసి ఒక యువకుడు అకస్మాత్తుగా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహించటానికే ఆశ్చర్యంగా ఉంది కదా..! Also Read: నిండా ముంచింది.. కాంగ్రెస్‌పై KTR గరం! డాన్స్ తో పిచ్చేక్కించిండు.. @Im_RitikaaX అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో, పోలీసులు ఒక యువకుడి ట్రక్కును ఆపి తనిఖీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వెంటనే ఆ యువకుడు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. నవ్వు పుట్టించే హావభావాలతో పోలీసు చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నాడు. పోలీసు మాత్రం ఈ విచిత్ర ఘటన చూస్తూ సైలెంట్ గా ఉన్నారు, ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది, యువకుడి ధైర్యానికి నెటిజన్లు అభినందనలు అందిస్తున్నారు. Truck के पेपर्स पूरे है🚒ले काट ले चालान😂💫 pic.twitter.com/tJsP8v9AiS — Ritika (@Im_Ritikaa) October 26, 2024 Also Read: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే! ఈ వైరల్ వీడియోపై ఒక వ్యక్తి కమెంట్ చేస్తూ, 'టైర్‌లో గాలి తక్కువ' అని రాశాడు. ఇంకొకరు, 'బ్రదర్, ఇప్పుడు డ్యాన్స్ చేసినందుకు జైలుకు పోతావు' అంటూ సరదాగా కమెంట్ చేసారు. మరొకరు, 'నీ అదృష్టం బాగుంది అందుకే పోలీసులు నిన్ను వదిలేసారు, కానీ అందరూ పోలీసులు అలా వదిలి పెట్టారు' అంటూ కమెంట్ చేసారు. Also Read: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు #rtv #driver dance viral video #dance infront of police #truck-driver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి