ప్రతీ సంవత్సరం ప్రధాని మోదీ దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులతో కలిసి దీపావళి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ పే పనిచేయకపోవడంతో ఓ ప్రయాణికుడిపై సమోసా విక్రేత దాడి చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్‌కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎయిర్‌పోర్టులో ఉన్న ముడిసరకు, వస్త్రాలు కాలిపోయాయి. Latest News In Telugu | Short News
బీహార్‌లో ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతల నుంచి ఏకంగా 15 వేల మంది వినయోగదారులు అమెజాన్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారని డౌన్‌డిటెక్టర్ తెలిపింది. Short News | Latest News In Telugu
రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో యువత రెచ్చిపోయారు. పీకల దాక తాగి అర్ధరాత్రి రోడ్లపై వీరంగం సృష్టించారు. అయితే ఓ అమ్మయి నన్ను రేప్ చేయండి అంటూ రెచ్చిపోయింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
తెలంగాణలో రాగాల మూడు నాలుగు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. Latest News In Telugu | Short News | వాతావరణం
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు