Pakistan: మా యుద్ధ విమానాలు ఒక్కటి దెబ్బతినలేదు.. కౌంటర్ ఇచ్చిన పాక్

ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ మార్షల్‌ ఏపీ సింగ్ వ్యాఖ్యలపై పాకస్థాన్ స్పందించింది. ఉగ్ర శిబిరాలను భారత్‌ ధ్వంసం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ బుకాయించింది.

ICICI Bank Minimum Balance: ఖాతాదారులకు ICICI షాక్.. ఇకపై రూ. 50,000 ఉండాల్సిందే..!

ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఖాతాదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం..అర్బన్, మెట్రో ప్రాంతాల ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటున రూ.50 వేలు కనీస నిల్వ ఉంచాలి.

IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి గట్టి బుద్ధి చెంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఎయిర్‌ఫోర్స్‌చీఫ్ మార్షల్‌ ఏపీ సింగ్‌ సంచలన విషయాలు వెల్లడించారు.

Crime: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ అరెస్ట్‌..అక్కడ దాక్కున్న సలీమ్‌ పిస్టల్‌

భారతదేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్రమ ఆయుధాల సరఫరా కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న నిందితుడు షేక్ సలీమ్ అలియాస్ సలీమ్ పిస్టల్‌ ఈరోజు నేపాల్ లో అరెస్ట్ అయ్యాడు.

Dharmasthala Mass Burial Case : ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బాహుబలి కొండదగ్గర తవ్వకాలు ప్రారంభించాలని సిట్‌ భావిస్తోంది.

Raksha Bandhan: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు

ఓ మహిళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. అతనికి రాఖీ కట్టేందుకు ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Election Commission: రాజకీయ పార్టీలకు ఈసీ జలక్‌..334 పార్టీలపై వేటు

దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్‌ ఇచ్చింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించని రాజకీయ పార్టీలపై వేటు వేసింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న రాజకీయ పార్టీల జాబితాను సవరించింది. గుర్తింపునకు నోచుకోని 334 రాజకీయ పార్టీలను తొలగించింది.

Web Stories
web-story-logorainy seasonవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఎలాంటి బట్టలు ధరించాలో తెలుసా..?

web-story-logoapplyFacepack1వెబ్ స్టోరీస్

అందం పెరగాలంటే ఈ ఫేస్‌ ప్యాక్ బెస్ట్

web-story-logobellyవెబ్ స్టోరీస్

అక్కడ పరిశుభ్రత నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు

web-story-logosinger madhu priyaవెబ్ స్టోరీస్

చెల్లి పెళ్ళిలో మధుప్రియ సందడి.. ఫొటోలు చూశారా

web-story-logoMonsoon Health Tipsవెబ్ స్టోరీస్

జోరు వర్షాల్లో రోగాలు తగ్గించే చిట్కాలు

web-story-logoRaksha Bandhanవెబ్ స్టోరీస్

రాఖీ కట్టడానికి శుభ సమయం తెలుసుకోండి

web-story-logoChili peppersవెబ్ స్టోరీస్

ముక్కు, కళ్ల నుంచి నీరెందుకు కారుతుందో తెలుసా..?

web-story-logocryingవెబ్ స్టోరీస్

ఏడ్వడం సహజ చికిత్సగా పని చేస్తుందా..?

web-story-logoIPhone 17 Release Date5వెబ్ స్టోరీస్

ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు రెడీ.. భారతదేశంలో ధర ఎంతంటే?

web-story-logoPragya fiveవెబ్ స్టోరీస్

అబ్బా .. బ్లాక్ డ్రెస్ బాలయ్య బ్యూటీ అదిరింది! పిక్స్ చూశారా

New York: న్యూయార్క్‌ టైం స్క్వేర్‌లో కాల్పులు జరిపిన 17 ఏళ్ల బాలుడు.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌లో కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం రేపింది. భయంతో ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Zelensky: శాంతి ఒప్పందం కోసం ఆ పని చేసేది లేదు.. ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన జెలెన్‌స్కీ

వచ్చేవారం ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందంలో భుభాగాల మార్పిడి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు.

Raksha Bandhan: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు

ఓ మహిళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. అతనికి రాఖీ కట్టేందుకు ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Trump: భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దు.. ట్రంప్ సంచలన ఆదేశాలు

అమెరికా కంపెనీలకు ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు అమెరికా పౌరులకే ఉద్యోగాలు కల్పించే అవకాశాలివ్వని.. విదేశీయుల సృజనాత్మకతపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు.

BRICS vs USA: ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం.. ఏకాకి అవుతున్న అమెరికా

ట్రంప్ టారిఫ్‌లు, ఆర్థిక ఆంక్షలతో డాలర్‌ను ఒక రాజకీయ సాధనంగా వాడుతున్నారనే భావన BRICS దేశాల్లో బలపడింది. అందుకే దీనికి ప్రతీగా.. ఈ దేశాలు తమ సొంత కరెన్సీలలో వాణిజ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. రూ.35 వేల కోట్ల నష్టం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ విమానాలు భారత్‌ వైపు రాకుండా కేంద్ర ప్రభుత్వం గగనతలాన్ని మూసేసింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి రూ.35 వేల కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

Trump Tariffs On India: రష్యాతో చర్చల తర్వాత అదనపు సుంకాలుండవు..పాకిస్తాన్ ఆశాభావం

రష్యాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల తర్వాత భారత మీద అదనపు సుంకాలు తీసేస్తారని పాకిస్తాన్ నిపుణుడు ముక్తదర్ ఖాన్ చెబుతున్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ నిర్ణయం వస్తుందని ఆయన అన్నారు. 

Tollywood workers Strike: చర్చలు విఫలం..రేపటి నుంచి అన్ని షూటింగ్స్‌ బంద్‌

తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న టాలీవుడ్‌ వర్కర్స్‌ రేపటి నుంచి తమ సమ్మెను మరింత ఉదృతం చేయనున్నారు. ఈ రోజు నిర్మాతలతో చర్చలు విఫలమయ్యాయి. దీనితో సమ్మెను మరింత తీవ్రం చేయనున్నట్టు కార్మిక ఫెడరేషన్‌ ప్రకటించింది.

MLC Kavitha :  BRS కు కవిత బిగ్‌ షాక్‌..పదవికి గుడ్‌బై...ఆ సంఘంతో భేటీ

బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల విషయంలో కోపంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎక్కడ వదలుకోవడం లేదు. సింగరేణి కార్మిక సంఘం నుంచి తనను తప్పించడాన్ని జీర్ణించుకోలేని కవిత మరో సంఘం హెచ్ఎంఎస్ తో జతకట్టడానికి సిద్ధమైంది.

Heavy Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్‌.. మరో ఏడు రోజులు కుండపోత

గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ మరో ఏడు రోఎజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Bomma Mahesh Kumar Goud : జనహిత పాదయాత్ర నాది..మీనాక్షిది కాదు..పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నాది..కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.

BIG BREAKING: రాజకీయాలకు మాజీ మంత్రి మల్లారెడ్డి గుడ్ బై?

మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయలకు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారు. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి.. ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది. ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన ఇంకా మూడేళ్లు ఉంటాను. ఇక రాజకీయాలు వద్దు.. ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నానని తెలిపారు.

Telangana: రాఖీ పండగ పూట తెలంగాణ మహిళలకు అదిరిపోయే న్యూస్.. వారికి 4 ఎకరాలు ఇవ్వనున్న రేవంత్ రెడ్డి

సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Telangana RTC: తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. రాఖీ పండగ వేళ ఆర్టీసీ స్పెషల్ బస్సులు

రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను 11వ తేదీ వరకు నడుస్తాయని తెలిపింది. ఈ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది

Pulivendula ZPTC By election : పులివెందులలో నువ్వా..నేనా... బాబు, జగన్ కు ప్రతిష్టాత్మకంగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక

కడపజిల్లా పులివెందులలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ టీడీపీ, వైసీపీల మధ్య యుద్ధాన్ని తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ గెలుపు టీడీపీ-వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Kakinada: బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ.. కాకినాడలో కలకలం రేపుతున్న మరో కొత్త మోసం!

కాకినాడలో VRS హెయిర్ క్రియేషన్స్ క్లీనిక్ సురేష్ అనే వ్యక్తికి జుట్టు వచ్చేలా ట్రీట్‌మెంట్ చేస్తామని మోసం చేశారు. లక్షకు పైగా డబ్బులు వసూలు చేశారు. అయినా జుట్టు రాకపోవడంతో సురేష్ పోలీసులను సంప్రదించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

అల్పపీడన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Kakani Govardhan Reddy : మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి, వైపీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. వెంకటాచలం పోలీసుస్టేషన్‌ పరిధి కనుపూరు గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

Pulivendula ZPTC BY Election: వైఎస్ కంచుకోటలో జడ్పీటీసీ వార్.. ఈ సారి గెలుపు ఆ పార్టీదేనా?

కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ సారి గెలుపు ఎవరిదన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సత్తా చాటాలని కూటమి, కంచుకోటను కాపాడుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.

Crime : మాజీ జనసేన పార్టీ నేత వినుత కోట కు బెయిల్..కానీ, ప్రతిరోజు..

శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్‌  వినుత కోట బెయిల్‌ పై విడుదలైంది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే  శ్రీనివాసులు అలియాస్‌ రాయుడును కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసిన కేసులో వినుత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు బెయిల్ మంజూరైంది. 

AP Crime: కర్నూలులో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు

కర్నూలు జిల్లా బుధవార్‌పేటలో కన్నతల్లిని తాగుబోతు కొడుకు అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతురాలిని యల్లమ్మగా.. నిందితుడిని ఆమె కొడుకు జమ్మన్నగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Income Tax Bill 2025: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

Gold Rates: ట్రాంప్ టారీఫ్ ల ఎఫెక్ట్...రికార్డు స్థాయిలో బంగారం ధరలు

అయ్యయ్యో ట్రంప్ ఎంత పని చేశావు అని తలపట్టుకుంటున్నారు బంగారం ప్రియులు. అసలే శ్రావణ మాసం దానికి తోడు పసిడి ధరలు కొండెక్కి కూర్చోవడంతో తలలు పట్టుకుంటున్నారు.  ట్రంప్ టారీఫ్ ల ఎఫెక్ట్ తో బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది.

TCS ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వేతనాల పెంపుపై కీలక ప్రకటన

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.

Stock Market: నిట్టనిలువునా కూలిపోయింది..ఎరుపెక్కిన స్టాక్ మార్కెట్

ట్రంప్ సుంకాల దెబ్బ భారత స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడింది. నిన్న అదనపు టారీఫ్ ల ప్రకటన తర్వాత ఈరోజు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోయింది. సెన్సెక్స్ 250 పాయింట్లు.. నిఫ్టీ 24,500 కంటే దిగువకు పతనమయ్యాయి.

Indian Economy: 'భారత్‌ డెడ్‌ ఎకనామీ' వివాదం.. RBI చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ డెడ్‌ ఎకానమీ అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు.

Stock Market: ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ పైకి..నిఫ్టీ ఫ్లాట్ గా..

నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పెరిగి 24,650 దగ్గర ఫ్లాట్ గా ఉంది. 

Stock Market: మళ్ళీ మొదలు..ట్రంప్ ఎఫెక్ట్ తో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 80,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 24,600 వద్ద ఉంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.