చెల్లి పెళ్ళిలో మధుప్రియ సందడి.. ఫొటోలు చూశారా
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మధుప్రియ చెల్లి శృతి ప్రియ
చెల్లి హల్దీ వేడుకలో మధు ప్రియ సందడి
పెళ్ళికి హాజరైన ఫోక్ సింగర్ కనకవ్వ
హల్దీ వేడుకలో మధుప్రియ అక్కా చెల్లెళ్ళ సందడి
కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి
శృతి ప్రియ పెళ్ళికి హాజరైన పలువురు సినీ సెలబ్రెటీలు
Image Credits: madhu priya/ Instagram