అందం పెరగాలంటే ఈ ఫేస్‌ ప్యాక్ బెస్ట్

చర్మ సంరక్షణకు యాపిల్ ఉత్తమమైనది

యాపిల్ ఫేస్ ప్యాక్స్‌తో అందం రెట్టింపు

యాపిల్, తేనె ఫేస్ ప్యాక్ మొటిమలు తొలగిస్తుంది

దానిమ్మరసం, యాపిల్ పేస్ట్‌ రాస్తే అకాల ముడతలు దూరం

పొడి చర్మం ఉంటే యాపిల్, రోజ్‌వాటర్ పేస్ట్‌ అప్లై చేయాలి

గుడ్డు తెల్లసొన పెరుగు, గ్లిజరిన్ కలిపి అప్లై చేస్తే చర్మ సంరక్షణ

చర్మం మృదువు కోసం యాపిల్‌ అరటిపండు అప్లై చేయాలి

Image Credits: Envato