/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-one-2025-08-09-18-56-42.jpg)
సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్న దిశా తరచూ.. తన గ్లామరస్, ఫిట్నెస్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-two-2025-08-09-18-56-42.jpg)
తాజాగా బ్లూ స్ట్రాప్ లెస్ గౌన్ లో దిశా బోల్డ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. స్ట్రాప్ లెస్ గౌన్ లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు చూపు తిప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-three-2025-08-09-18-56-42.jpg)
నటనతో పాటు దిశా అద్భుతమైన డాన్సర్.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-four-2025-08-09-18-56-42.jpg)
ఇది మాత్రమే కాదు ఫిట్ గా ఉండడమంటే కూడా ఈ బ్యూటీకి మహా ఇష్టం. డైలీ తప్పకుండా జిమ్ కి వెళ్లడం లేదా వ్యాయామాలు చేయడం చేస్తుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-five-2025-08-09-18-56-42.jpg)
నటన, డాన్స్ తో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా చురుకుగా ఉంటుంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది.
/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-six-2025-08-09-18-56-42.jpg)
దిశా తెలుగులో తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎం.ఎస్. ధోని బయోపిక్‌లో తన నటనతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/08/09/disha-patani-pic-seven-2025-08-09-18-56-42.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంటుంది.