ముక్కు, కళ్ల నుంచి నీరెందుకు కారుతుందో తెలుసా..?

మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే రసాయనం

ఈ రసాయనం వల్ల నోటిలో మంట

క్యాప్సైసిన్ మిరపకాయ మొక్కకి రక్షణ కవచం

శరీరం ఆ రసాయనాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తుంది

అందుకే కళ్ళు, ముక్కులో నుంచి నీరు వస్తాయి

ఇది శరీరంలో ఒక రకమైన రక్షణ చర్య

క్యాప్సైసిన్ మంటను తగ్గించడానికి శరీరం ఇలా చేస్తుంది

Image Credits: Envato