అక్కడ పరిశుభ్రత నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు
శరీర పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి
బొడ్డు శుభ్రతను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు
బొడ్డులో పేరుకుపోయే బ్యాక్టీరియా, దుమ్ము..
ధూళి, చెమట శుభ్రం చేయకపోతే సమస్యలు
బొడ్డు లోపల ఉండే సున్నితమైన చర్మంపై..
బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి
శరీర శుభ్రతలో బొడ్డు శుభ్రతను తక్కువ చేయొద్దు
Image Credits: Envato