రాఖీ కట్టడానికి శుభ సమయం తెలుసుకోండి
రాఖీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది
అన్నాచెల్లెల పవిత్రమైన పండుగే రక్షా బంధన్
ఈసారి పండుగ రోజున అశుభ కాలం నీడ ఉండదు
ఉదయం 09:08 నుంచి 10:47 వరకు రాఖీ కట్టవద్దు
ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు కట్టాలి
రాహుకాలంలో తప్ప మిగతా టైంలో రాఖీ కట్టడం బెస్ట్
రాహుకాలం తప్ప ఏ టైంలో రాఖీ కడితే అన్ని శుభాలే
Image Credits: Envato