Iphone 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య విడుదల చేసే అవకాశం ఉంది.
Iphone 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య విడుదల చేసే అవకాశం ఉంది.
ఈసారి కంపెనీ IPHONE 17, IPHONE 17 PRO, IPHONE 17 PRO MAXతో పాటు కొత్త వేరియంట్ IPHONE 17 ఎయిర్ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఐఫోన్ 17 ప్రారంభ ధర భారతదేశంలో దాదాపు రూ. 79,900ను కలిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలో IPHONE 17 బేస్ వేరియంట్ ధర దాదాపు $899 (సుమారు రూ.78000) ఉండే ఛాన్స్ ఉంది.
ఈ ఫోన్ ప్రారంభ ధర యుఎఇలో AED 3,799 (సుమారు రూ.90,000) ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ‘డెసర్ట్ టైటానియం’ అనే కొత్త కలర్ ఆప్షన్‌తో వస్తుంది.
ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ నాలుగు కలర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. అవి -బ్లాక్, వైట్, డార్క్ బ్లూ, డెసర్ట్ టైటానియం.
IPhone 17, 17 ప్రో మోడల్స్ 6.3-అంగుళాల స్క్రీన్ కలిగి ఉండొచ్చు.
IPhone 17 Air మోడల్ 6.6-అంగుళాల డిస్ప్లే, ప్రో మాక్స్ 6.9 -అంగుళాల డిస్ప్లే కలిగి ఉండే ఛాన్స్ ఉంది.
ఇది 6- ఎలిమెంట్ లెన్స్‌తో కొత్త 24MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త 48MP టెలిఫోటో లెన్స్‌తో వచ్చే ఛాన్స్ ఉంది.