ఏడ్వడం సహజ చికిత్సగా పని చేస్తుందా..?
ఏ కష్టమొచ్చినా కన్నీళ్లు బయటకు వస్తాయి
కన్నీళ్లు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతనిస్తాయి
కన్నీళ్లు కళ్లను శుభ్రం చేసి మానసికంగా బలం వస్తుంది
ఏడ్చిన తర్వాత మనసుకు కొత్త శక్తి వస్తుందట
కన్నీళ్లు హృదయానికి ఊరటనిచ్చి తేలిక చేస్తుంది
ఏడ్వడం వల్ల భావోద్వేగాలు బయటపడతాయి
ఏడ్చడం వల్ల కొత్త సంబంధాలు ఏర్పడతాయట
Image Credits: Envato