వర్షాకాలంలో ఎలాంటి బట్టలు ధరించాలో తెలుసా..?

వర్షాకాలంలో బట్టల విషయంలో జాగ్రత్తలు అవసరం

వర్షాకాలంలో తేలికైన, త్వరగా ఆరే బట్టలు ధరించాలి

కాటన్, లినెన్, సింథటిక్, స్కిన్ టైట్ దుస్తులు మంచిది

సన్నగా వదులు బట్టలు తడిచిన త్వరగా ఆరిపోతాయి

లూజ్ ప్యాంట్స్, టీ షర్ట్స్, లైట్‌వెయిట్ వేసుకోవచ్చు

ఆడవారు చీరలు, చుడీదార్స్, కుర్తలు వేసుకోవద్దు

రెయినీ సీజన్‌లో జీన్స్ వేసుకోకపోవడమే బెటర్

Image Credits: Enavato