జోరు వర్షాల్లో రోగాలు తగ్గించే చిట్కాలు
దేశ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు
ఈ కాలంలో బ్యాక్టీరియా, వైరస్ ప్రభావం అధికం
ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది
ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీరు అలవాటు బెస్ట్
మసాల దినుసులతో కషాయాలు తాగితే ఆరోగ్యం
పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ దూరంగా ఉండాలి
ఏదైనా తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
Image Credits: Envato