Crime News: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హార్ట్‌ఎటాక్‌

తమిళనాడులో పళని సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. కండక్టర్‌ అప్రమత్తతతో అందరి ప్రాణాలను రక్షించాడు. కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటన సీసీటీవీ ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

BIG BREAKING : బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. ప్రస్తుతం చిన్నారి బెంగళూరులోని కలాసిపాలయలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Bangladesh: భారత్‌ నుంచి కీలక కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు దూరమవుతోంది. తాజాగా సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్‌ బోట్‌ నిర్మాణం కోసం రక్షణ రంగానికి చెందిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్ -ఇంజినీర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని తాజాగా రద్దు చేసుకుంది.

Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌లో ఘోరం జరిగింది. కృష్ణేందు దాస్ అనే 13ఏళ్ల బాలుడుని ఓ షాపు యజమాని చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలతో అందరి ముందు శిక్షించాడు. చేయని తప్పుకు నిందవేశారనే మనస్థాపం చెందిన కృష్ణేందు ఆత్మహత్య చేసుకున్నాడు.

Encounter: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 27మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణనుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరున్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు. 

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదు: కేంద్రం

పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్‌ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌ రాజీపడదన్నారు.

Web Stories
web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

Advertisment

Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి

వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు..ఒకే చోట పని చేస్తున్నారు కూడా. పైగా ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. వాష్టింగ్టన్‌లోని ఉగ్రవాదులు చంపేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్తల కథ ఇది.

USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల నిషేధం..భారతీయ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

విద్యార్ధుల గురించి సమాచారం ఇవ్వలేదని హార్వర్డ్ మీద కక్ష కట్టింది అమెరికా ప్రభుత్వం. దాని కోసం తాజాగా విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించింది. దీని కారణంగా మొత్తం 800 మంది భారతీయ విద్యార్థులు పాట్లు పడక తప్పదని తెలుస్తోంది. 

Obesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్‌ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.

Floods in China: చైనాలో వరదల బీభత్సం.. 10 మంది మృతి

చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్‌డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు.

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ రాజీనామా? వ్యాపిస్తున్న వార్తలు

బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి మొహమ్మద్ యూనస్ ఇక పని చేయలేనని అంటున్నారని సమాచారం. అక్కడి రాజకీయ పార్టీలు అన్నీ ఒక నిర్ణయానికి రాకలేవడం వలన యూనస్ ఇక పదవిలో కొనసాగలేనని చెబుతున్నారంటూ బంగ్లా బీబీసీ వార్తను ప్రచురించింది. 

USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు నో ఎంట్రీ..ట్రంప్ కొత్త రూల్

హార్వర్డ్ లో ఇక మీదట విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేదంటూ అమెరికా ప్రభుత్వం నిషేధం పెట్టింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విశ్వవిద్యాలయంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా దీన్ని అమలు చేస్తామని తెలిపింది. 

Advertisment

మెదక్ జిల్లా పేరు వింటే.. నాకు ఆమె గుర్తుకు వస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

జహీరాబాద్ బహిరంగసభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు.

BIG BREAKING : ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే ఆరుణకు కేంద్రం కీలక  బాధ్యతలు అప్పగించింది.  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సల్టేటివ్‌ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఎంపీ డీకే అరుణను నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

MP Raghunandan Rao: కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?

కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీ గురించా అని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రఘునందర్ రావు జోస్యం అన్నారు.

Telangana: కసాయి తల్లి.. నవ శిశువుని బావిలో పడేసి.. తర్వాత ఏం చేసిందంటే?

సిద్ధిపేటకి చెందిన శ్రీమాన్, కవితకు రెండు నెలల కిందట కుమారుడు పుట్టాడు. శిశువును తల్లి బావిలో పడేసి, తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా తల్లి చంపినట్లు తేలింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Beer sales: బీర్లు కొంటలేరు.. తెలంగాణలో భారీగా తగ్గిన అమ్మకాలు.. ఎందుకంటే!

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో దాదాపుగా 15% అమ్మకాలు తగ్గాయి. ఫిబ్రవరిలో బీర్ ధరలు పెరిగిన తర్వాత బీర్ కొనేవారి సంఖ్య తగ్గింది. అయితే ఎక్కువ మంది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

TG News: అదంతా డ్రామా.. కవిత లేఖపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఒక డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్‌లో చీలికలు లేవని, కవిత రాసినట్టు బయటకు వచ్చిన లెటర్ ఓ జోక్ అంటూ సెటైర్స్ వేశారు.

Advertisment

BIG BREAKING: దైవదర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్

ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్‌‌లోనే చనిపోయారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

TDP MLA Bandaru Satyanarayanamurthy: MLAగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా.. ప్రజల్లో తిరగలేక పోతున్నా!

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అధిష్టానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని మహానాడు వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.

Covid 19: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.

Vizag Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ అగ్నిప్రమాదం: భారీ ఆస్తినష్టం..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ మారుస్తున్న సమయంలో పైప్ లైన్ లీకై కేబుల్స్‌పై పడటంతో మంటలు వ్యాపించాయి. సిబ్బంది వెంటనే గుర్తించి అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు.

BIG BREAKING: కొడాలి నానికి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ!

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ నానికి లుకౌట్ నోటీసులను జారీ చేశారు. నాని అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. 

Encounter: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 27మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణనుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరున్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు. 

Advertisment

iPhone: ఐఫోన్ 17 లీక్.. భారీగా తగ్గిన ఈ సిరీస్ మొబైల్స్

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లీక్ కావడంతో 15, 14, 13 సిరీస్‌ల మొబైల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది.

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Street Vendor Credit Card Scheme 2025: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను తీసుకొచ్చింది. గతేడాది దీన్ని నిలిపివేయడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి క్రిడెట్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది.

BIG BREAKING: ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం.. రూ.172 కోట్లు కొట్టేసిన ఇంటి దొంగలు!

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌సెంట్‌లో వందల కోట్ల స్కామ్ బయటపడింది. ఇంటర్‌నల్ అడిట్‌లో రూ.173 కోట్ల ఫ్రాడ్ వెలుగుచూసింది. ఫైనాన్షియల్ ఈయర్‌ 2024-25లో తప్పుడు లెక్కలు ఉన్నట్లుగా ఇండస్‌సెంట్‌ బ్యాంక్ బోర్డు దృష్టికి వెళ్లింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment