Today Gold Rates: రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!

HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.

New Update
today gold rates

today gold rates

గత కొద్ది రోజులుగా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాము రూ.10 వేల వరకు కూడా వెళ్లింది. దీంతో చాలా మంది బంగారం కొనుక్కుందామనుకున్నా వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇవాళ కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

హైదరాబాద్‌లో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.10,168గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,680 గా నమోదైంది. నిన్నటి కంటే రూ. 280 పెరిగింది. ఇలా నాలుగు రోజుల్లోనే 10గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ పై రూ.4100 పెరగడం గమనార్హం.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,320గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200గా నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ రూ.250 పెరిగింది.

వెండి 10 గ్రాములు ధర నిన్న రూ.1,100 ఉండగా.. ఇవాళ రూ.100 పెరిగి రూ.1200లకు చేరింది. దీంతో కిలో వెండి తొలిసారిగా రూ.1,20,000కు చేరింది. 

ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!

విజయవాడలో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.10,168గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,680 గా నమోదైంది. నిన్నటి కంటే రూ. 280 పెరిగింది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,320గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200గా నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ రూ.250 పెరిగింది.

వెండి 10 గ్రాములు ధర నిన్న రూ.1,100 ఉండగా.. ఇవాళ రూ.100 పెరిగి రూ.1200లకు చేరింది. దీంతో కిలో వెండి తొలిసారిగా రూ.1,20,000కు చేరింది. 

Also Read :  ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!

విశాఖ పట్నంలో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.10,168గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,680 గా నమోదైంది. నిన్నటి కంటే రూ. 280 పెరిగింది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,320గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200గా నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ రూ.250 పెరిగింది.

వెండి 10 గ్రాములు ధర నిన్న రూ.1,100 ఉండగా.. ఇవాళ రూ.100 పెరిగి రూ.1200లకు చేరింది. దీంతో కిలో వెండి తొలిసారిగా రూ.1,20,000కు చేరింది. 

Also Read :  పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్

 

gold-price | today-gold-price | silver prices | gold rates hydrabad | latest-telugu-news | today-news-in-telugu | telugu business news

Advertisment
Advertisment
తాజా కథనాలు