ఈ మొక్క ఇంట్లో పెంచితే డబ్బులే డబ్బులు

మందార మొక్కతో ఇంట్లో శాంతి, సంపద

మందార పువ్వుకు దైవశక్తిని ఆకర్షించే శక్తి

ఈ మొక్కను ఇంట్లో ఉండే దోషాలు పరార్

తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే మంచిది

ఈ రెండు దిశలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి

ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం

శుక్రవారం డబ్బు పెట్టే వద్ద మందార పువ్వు పెట్టాలి

Image Credits: Envato