పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేసింది.
ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ కామెడీ, వణుకుపుట్టించే విజువల్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
బుజ్జిగాడు తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ పంచ్ డైలాగ్స్ ఫుల్ ఫన్‌తో అదిరిపోయాయి.
టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్, విజువల్ ట్రీట్‌తో ఫ్యాన్స్ కి కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చింది మూవీ టీమ్.
ఈ హారర్ రొమాంటిక్ కామెడీ మూవీలో ప్రభాస్‌ను ఒక రిఫ్రెషింగ్ లుక్‌లో దర్శకుడు చూపించాడు.
ఈ టీజర్‌లో ప్రభాస్ క్లాసిక్ లుక్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది.
రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోతున్నారు.
ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రాజుగారు రొమాన్స్ చేసేశాడు.
ప్రస్తుతం ఈ టీజర్‌కు సంబంధించిన హెచ్‌డీ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.