ఫుడ్‌ పాయిజనింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

పాత్రలు, గరిటెలు శుభ్రంగా లేకపోతే ఆహారం కలుషితం

బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం

ఆహారం వండే, తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి

బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి

కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం ముఖ్యం

పదార్థాల్ని ఉడికించుకొని తినడమే మంచిది

కూరగాయలు ఉప్పు, పసుపు నీటిలో కడగాలి

Image Credits: Envato